భట్టి విక్రమార్క కీలక ప్రకటన.. త్వరలోనే ‘రోహిత్ వేముల చట్టం’..

1 year ago 27
ఢిల్లీలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన ప్రకటన చేశారు. రోహిత్ వేముల ఆత్మహత్య కేసును తిరిగి విచారిస్తామని, బాధ్యులైన వారిని ప్రజల ముందు నిలబెడతామని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే తెలంగాణలో 'రోహిత్ వేముల చట్టం' తీసుకువస్తామని, ఇది కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతుందని ఆయన అన్నారు. దళితులు, గిరిజనుల గౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. భట్టి విక్రమార్క పూర్తి కామెంట్స్ తెలియాలంటే ఇది చదవండి.
Read Entire Article