భక్తులకు TGSRTC శుభవార్త.. ఆ పుణ్యక్షేత్రాలకు స్పెషల్ బస్సులు, ఆ ఛార్జీలు కూడా తగ్గింపు..!

1 year ago 29
TGSRTC Special Buses: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని.. ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త వినిపించింది. తెలంగాణతో పాటు ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు స్పెషల్ బస్సులు నడిపించనున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ముఖ్యంగా.. వేములవాడ, ధర్మపురి, శ్రీశైలంతో పాటు.. ఏపీలోని పంచరామ, తమిళనాడులోని అరుణాచలానికి ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్టు ప్రకటించారు. వీటితో పాటు.. బ‌స్ ఆన్ కాంట్రాక్ట్ ఛార్జీలను కూడా తగ్గించినట్టు సజ్జనార్ స్పష్టం చేశారు.
Read Entire Article