AP Bjp Leader Wear Foot ware After 21 Months: పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ఓటమి తర్వాత ఏపీకి చెందిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి పంతం నెరవేరింది. తాడేపల్లిగూడెంకు చెందిన ఆదిలక్ష్మి మమతా బెనర్జీ ఓడిపోయే వరకు పాదరక్షలు ధరించనని శపథం చేశారు. ఆమె పంతం నెరవేరడంతో ఆమె కొత్త పాదరక్షలు ధరించారు. పశ్చి బెంగాల్‌లో ఒక మహిళా వైద్యురాలిపై హత్యాచార ఘటన తర్వాత ఆదిలక్ష్మి ఈ నిర్ణయం తీసుకున్నారు.