బెంగళూరుకు ఫాస్ట్‌గా వెళ్లొచ్చు.. 12 గంటల ప్రయాణం 8 గంటల్లోనే.. ఆరు వరుసల కొత్త హైవే

5 months ago 22
Vijayawada Bangalore Economic Corridor: ఆంధ్రప్రదేశ్‌లో రూ.1.40 లక్షల కోట్ల జాతీయ రహదారుల ప్రాజెక్టులను 2029 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బెంగళూరు-అమరావతి కనెక్టివిటీని పెంచే కోడూరు-ముప్పవరం ఎకనమిక్‌ కారిడార్‌ను 2027 నాటికి పూర్తి చేయాలని, కీలక పోర్టులను జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలని సూచించారు. రహదారుల నిర్మాణంలో నూతన సాంకేతికతలను ఉపయోగించాలని, గుంతలు లేకుండా చూడాలని ఆదేశించారు. చంద్రబాబు రాష్ట్రంలో జాతీయ రహదారలుపై సమీక్ష చేశారు.
Read Entire Article