AP Boy Get Ntr Bharosa Pension Money In Bangalore: జూన్ 1న ఏపీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఏటా ఒకటో తేదీన డబ్బుల్ని పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ బాలుడికి మాత్రం సచివాలయ ఉద్యోగి బెంగళూరు వెళ్లి మరీ పింఛన్ డబ్బుల్ని పంపిణీ చేయడం చర్చనీయాంశమైంది. బాలుడు తలసీమియాతో బాధపడుతూ బెంగళూరులోని ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వరుసగా రెండు నెలలు పింఛన్ తీసుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.