బీసీ 'D' గ్రూపు నుంచి బీసీ 'A'లోకి ఆ కులం..? తెలంగాణ కాంగ్రెస్ నేత కీలక ప్రకటన

11 months ago 16
బీసీ 'డి' నుంచి 'ఎ' గ్రూపులోకి ముదిరాజ్‌ల మార్పు ఖాయమని కాంగ్రెస్ మెదక్ ఇన్‌ఛార్జి నీలం మధు వెల్లడించారు. త్వరలో జరిగే బహిరంగ సభ ఏర్పాటు చేసి సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రకటన చేస్తారని వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గంగా ముదిరాజ్‌లు ఉండగా.. ఇటీవల మంత్రివర్గంలో వాకిటి శ్రీహరికి చోటు, టీపీసీసీ కార్యవర్గంలో ముదిరాజ్‌లకు కీలక పదవులు కట్టబెట్టారు.
Read Entire Article