Telangana Beedi Workers Salary Increased: తెలంగాణలో బీడీ కార్మికులకు తీపికబురు.. వారందరికి వేతనాలు పెరిగాయి. వెయ్యి బీడీలకు రూ.275.23 చొప్పున చెల్లిస్తారు. హైదరాబాద్‌లో సమావేశమైన కార్మిక సంఘాలు, యాజమాన్యాల మధ్య ఒప్పందం కుదిరింది. తాజా నిర్ణయంతో 7 లక్షల మందికి ప్రయోజనం దక్కనుంది. 2028 ఏప్రిల్ 30 వరకు కొత్త జీతాలు అమల్లో ఉంటాయి. బీడీ కార్మికులతో పాటుగా మిగిలిన వారికి కూడా జీతాలు పెంచారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.