బాలయ్యకు గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది, గట్టిగానే ప్లాన్ చేశారు

1 year ago 21
Nandamuri Balakrishna Hindupur Funds Release: హిందూపురం రూపురేఖలు మార్చేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ కృషితో భారీగా నిధులు మంజూరయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రహదారుల విస్తరణ, తాగునీటి వ్యవస్థ ఏర్పాటు వంటి అభివృద్ధి పనుల కోసం రూ.92.50 కోట్లు విడుదల చేయనున్నారు. ప్రతి ఇంటికి నీటి సరఫరా కోసం రూ.136 కోట్ల ప్రతిపాదనకు ఆమోదం లభించింది. హంద్రీనీవా ప్రాజెక్టు కింద రూ.1,124 కోట్లు విడుదలయ్యాయి. పట్టణంలోని గుడ్డం కోనేరు అభివృద్ధికి అహుడా నిధుల నుంచి రూ.1.50 కోట్లు మంజూరు చేయాలని ఆదేశించారు.
Read Entire Article