బహ్రెయిన్ బీచ్‌లో నిజాబామాద్ వాసి మృతి.. అసలెవరీ శ్రీనివాస్ తోట?

2 weeks ago 4
భవిష్యత్తుపై ఎన్నెన్నో కళలు కంటూ.. కుటుంబాన్ని బాగా చూసుకోవాలనే ఉద్దేశ్యంతో బహ్రెయిన్ వెళ్లిన తెలంగాణ యువకుడు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ముఖ్యంగా వారాంతంలో సముద్ర తీరానికి వెళ్లి కాసేపు సరదాగా తిరగాలనుకున్న అతడిని.. అదే సముద్రం చంపేసింది. దుర్రత్ అల్ బహ్రెయిన్ బీచ్‌లో జరిగిన ఈ ప్రమాద విషయం తెలియటంతో.. కోస్ట్‌గార్డ్ బృందాలు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన మృతి చెందడంతో.. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించాయి. ఆ పూర్తి వివరాలు మీకోసం.
Read Entire Article