బనకచర్ల ప్రాజెక్టు: అవకాశం ఇద్దరికీ ఉంది.. కలిసి వాడేసుకుందాం.. తెలంగాణకు చంద్రబాబు సూచన

11 months ago 12
బనకచర్ల ప్రాజెక్టు రాయలసీమకు గేమ్ ఛేంజర్‌గా మారుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గోదావరి నుంచి వృథాగా పోయే 200 టీఎంసీల నీటిని ఉపయోగించుకుంటే రాయలసీమకు మేలు జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఇది తమ నీటి హక్కులకు భంగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే, వృథాగా పోయే నీటిని మాత్రమే వాడుకుంటామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
Read Entire Article