బడ్జెట్ ప్రకటనతో ఏపీలోని ఆ ప్రాంతాలకు మహర్దశ.. 3 టెక్స్‌టైల్స్ పార్కలు, హ్యాండ్లూమ్ మ్యూజియం

5 months ago 22
Mega Textile Parks in AP: కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో.. జాతీయ చేనేత అభివృద్ధి పథకం స్థానంలో కొత్తగా జాతీయ చేనేత, హస్తకళల కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా మెగా టెక్స్‌టైల్స్ పార్కులు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశంగా మారింది. ఇప్పటికే పిఠాపురం, ధర్మవరం, మంగళగిరిలలో హ్యాండ్లూమ్ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ధర్మవరం పార్కుకు ఇప్పటికే ఆమోదం లభించింది.
Read Entire Article