బండి భగీరథ్‌‌కు సిట్ నోటీసులు.. పోక్సో కేసులో విచారణకు రావాలని ఆదేశాలు

2 months ago 13
పోక్సో కేసు విచారణలో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌కు నోటీసులు జారీ చేసింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని తెలిపింది. ఇక తనపైనే హనీట్రాప్‌ జరిగిందంటూ.. బండి భగీరథ్ కూడా కేసు నమోదు చేయడం గమనార్హం. ఇక తనపై పెట్టిన పోక్సో కేసును కొట్టివేయాలంటూ.. ఇప్పటికే బండి భగీరథ్ హైకోర్టుకెక్కగా.. ఈనెల 14న విచారణ జరగనుంది.
Read Entire Article