బంగాళాఖాతంలో విస్తరించిన ద్రోణి.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

1 month ago 6
Andhra Pradesh Weather Rains Today: బంగాళాఖాతంలో ద్రోణి విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో ఇవాళ పలు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు.. కోస్తాలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు.. రాయలసీమలోని నంద్యాల, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Read Entire Article