బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. ఇంకో 4 రోజులు ఇంతే.. ఈ జిల్లాల్లో రేపు భారీ వర్షాలు..

10 months ago 19
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అలాగే గురువారం మరో అల్పపీడనం ఏర్పడనుంది . ఈ నేపథ్యంలో రేపటి నుంచి నాలుగు రోజుల పాటు ఏపీలో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మంగళ, బుధవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో, గురు, శుక్రవారం కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Read Entire Article