బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వానలు

1 year ago 38
తెలంగాణలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని చెప్పారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Entire Article