బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు!

5 months ago 21
Andhra Pradesh Rains After Low Pressure In Bay Of Bengal: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం మారుతోంది. రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో దట్టమైన పొగమంచుతో ప్రయాణాలకు ఇబ్బంది కలుగుతోంది. అయితే, మన్యంలో చలి తీవ్రత పెరిగి, కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రతి ఏటా శివరాత్రి తర్వాత చలి తీవ్రత తగ్గుతుందని అంచనా వేస్తారు.
Read Entire Article