ఫ్యూచర్‌సిటీ అథారిటీ భవనాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి.. దాని ప్రత్యేకతలు, విశేషాలేంటంటే?

2 hours ago 2
ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అయితే ఈ భవనాన్ని పూర్తిగా పర్యావరణహితంగా, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు. భవనం పైకప్పు సోలార్ పవర్‌ను ఉత్పత్తి చేయడమే కాకుండా.. సహజమైన చల్లదనాన్ని ఇస్తాయి. గ్రీన్ రూఫ్ గార్డెన్స్, నీటి పునరుద్ధరణకు ఎకో ఎస్టీపీ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. బయోడైవర్సిటీని కాపాడేలా చర్యలు తీసుకున్నారు. ఈ భవన నిర్మాణంలో గాజు ఫ్యాకేడ్ వాడుతున్నారు.
Read Entire Article