ఫలించిన 60 ఏళ్ల పోరాటం.. పార్క్‌ ఆక్రమణలు తొలగించిన హైడ్రా.. సంతోషంలో స్థానికులు..

11 months ago 16
hydra removes park encroachments in yellareddyguda: హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో మధురానగర్ మెట్రో స్టేషన్ దగ్గరలోని ఆక్రమిత పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 60 ఏళ్లుగా ఎదురుచూస్తున్న సాయి సారధినగర్ వాసులకు ఇది నిజంగా శుభవార్త. 1533 గజాల స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి విడిపించి, ప్రజలకు అంకితం చేశారు. అసలు ఈ ఆక్రమణ ఎలా జరిగింది? దీని వెనుక ఎవరున్నారు? హైడ్రా ఎలా స్పందించింది? అనే విషయాలు తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవాల్సిందే!
Read Entire Article