ప్లీజ్ వారిని టీడీపీకి దూరం చేయకండి.. నియోజకవర్గానికి 2, 3 వేల ఓట్లు పోతాయి: రాజేష్ మహాసేన

2 months ago 11
Rajesh Mahasena On Raghu Rama Krishna Raju: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, టీడీపీ నేత మహాసేన రాజేష్‌ల మధ్య ఆకివీడు రామాలయం, క్రిస్ట్రియన్లకు ఎస్సీ హోదా అంశంపై చర్చ జరుగుతోంది. ఇద్దరు మధ్య కొద్దిరోజులుగా డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా మహాసేన రాజేష్ రఘురామ గురించి మరో వీడియో విడుదల చేశారు. రఘురామ వ్యాఖ్యలతో టీడీపీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చారు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article