ప్రయాణికులకు శుభవార్త.. గంటలోనే ఎయిర్‌పోర్ట్‌కు.. 50 కి.మీ దూరం ఆదా..

1 year ago 25
మామునూరు విమానాశ్రయం కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్ మాదిరిగా నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 1000 ఎకరాల్లో ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరగనుంది. భూసేకరణ ప్రారంభమైంది. అలాగే ఇది శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు ప్రత్యామ్నాయం కానుంది. ఇక్కడ రానున్న రోజుల్లో ఎన్నో వ్యాపారాలు, పరిశ్రమలు, పర్యాటకం అభివృద్ధి చెందనున్నాయి. సౌకర్యవంతమైన ప్రయాణాల కోసం రహదారుల పనులు కూడా మొదలుపెట్టేశారు. అంతే కాకుండా సిద్దిపేట జిల్లా వాసులకు ప్రయాణ సమయంతో పాటు.. దూరం కూడా తగ్గనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article