ప్రయాణికులకు అదిరే న్యూస్.. రేపు అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసులు..

10 months ago 24
గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో ఒక ముఖ్యమైన నిర్ణయం ప్రకటించింది. నిమజ్జనం రోజున ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేసి.. మెట్రో రైలు సేవలను పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 6న ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు అన్ని మెట్రో స్టేషన్ల నుంచి రైళ్లు నడుస్తాయని తెలిపారు. ఈ ఏర్పాటు వల్ల నిమజ్జన వేడుకలు చూసేందుకు వచ్చే భక్తులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.
Read Entire Article