ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ గ్రామ పంచాయతీలకు బంపరాఫర్.. ఒకేసారి రూ.10 లక్షలు

8 months ago 23
Telangana Unanimous Panchayat Grant: తెలంగాణలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. గ్రామాల్లో ఎన్నికల్లో సందడి మొదలైంది. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న పంచాయతీలకు రూ.10 లక్షల గ్రాంట్ ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. దీని వల్ల ఎన్నికల్లో ఖర్చు చాలా వరకు తగ్గుతుందని.. గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని తెలిపారు.
Read Entire Article