ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్‍తో పవన్ కళ్యాణ్‌కు సర్జరీ.. ఆయన ట్రాక్ రికార్డు తెలుసా!

1 week ago 3
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భుజానికి శనివారం శస్త్రచికిత్స జరిగింది. ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్ కుడి భుజానికి విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. సుమారుగా మూడున్నర గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం పవన్ కళ్యాణ్‌ను రికవరీ గదికి తరలించినట్లు జనసేన తెలిపింది. మరోవైపు పవన్ కళ్యాణ్‌కు ఫేమస్ ఆర్థోపెడిక్ సర్జన్ దిన్షా పార్థీవాలా నేతృత్వంలో ఆపరేషన్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన ట్రాక్ రికార్డు గురించి చర్చ జరుగుతోంది.
Read Entire Article