ప్రతీ మహిళకు ఉచితంగా రెండు చీరలు.. మంత్రి సీతక్క కీలక ప్రకటన.. ఎప్పటినుంచంటే..

10 months ago 21
తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ.. దసరా, దీపావళికి మహిళలకు ఉచితంగా రెండు చీరల పంపిణీకి సిద్ధమైంది. దాదాపు 65 లక్షల మందికి 1.30 కోట్ల చీరలు పంపిణీ చేయనున్నారు. ఈ చీరల తయారీ బాధ్యతను సిరిసిల్ల పవర్‌లూమ్ కార్మికులకు అప్పగించడంతో వారికి ఉపాధి లభించనుంది. స్వయం సహాయక సంఘాల్లో 15 ఏళ్లు నిండిన మహిళలందరూ అర్హులేనని, 60 ఏళ్లు పైబడిన వారు కూడా కొనసాగవచ్చని మంత్రి సీతక్క తెలిపారు.
Read Entire Article