ప్రజాప్రతినిధులు రేషన్‌ డీలర్లుగా ఉండొచ్చా..? ఏపీ హైకోర్టు కీలక తీర్పు

1 month ago 10
సర్పంచ్‌గా ఉంటూ రేషన్‌ డీలర్‌గా కొనసాగడం చెల్లదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు రేషన్ డీలర్‌షిప్ పొందేందుకు అనర్హులని పేర్కొంటూ.. గతంలో అధికారులు తీసుకున్న రద్దు నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది. కర్నూలు జిల్లాకు చెందిన ఒక సర్పంచ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ వ్యాపార ప్రయోజనాలు కలిగిన డీలర్‌షిప్‌ను నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది.
Read Entire Article