ప్రజలు, పర్యాటకులు అటువైపు వెళ్లొద్దు.. హెచ్చరించిన ఏపీ పోలీసులు

6 months ago 20
Police Warning To Maredumilli Tourists: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యాటక ప్రాంతాలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో భద్రతాపరమైన ఆందోళనలు పెరిగాయని, అటవీ ప్రాంతాల్లోకి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటు వైపు వెళ్లొద్దని పర్యాటకులకు పోలీసులు సూచిస్తున్నారు. అయినా సరే వీకెండ్, సెలవుల కారణంగా అరకు, మారేడుమిల్లి వంటి ప్రాంతాలకు పర్యాటకుల రద్దీ కొనసాగుతోంది.
Read Entire Article