ప్రకాష్‌రాజ్.. మీరే ఆ కుట్రకు పాత్రధారి, సూత్రధారి అంటున్నారు'.. విష్ణువర్థన్ రెడ్డి ప్రశ్నలు

2 hours ago 2
Vishnuvardhan Reddy Questions Actor Prakash Raj: ధర్మస్థల ఆలయ వివాదానికి సంబంధించిన కేసులో నటుడు ప్రకాష్‌రాజ్ ప్రస్తావన వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. రెండు రోజులుగా ఈ అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. ప్రకాష్‌రాజ్ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు.. రెండు రోజుల్లో తాను స్పందిస్తానన్నారు. అయితే ప్రకాష్‌రాజ్‌పై వచ్చిన ఆరోపణలపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి స్పందించారు. 'ఆ కుట్ర వెనుక పాత్రధారి, సూత్రధారి మీరే అంటున్నారు' అంటూ ట్వీట్ చేశారు.
Read Entire Article