ప్రకాష్‌రాజ్‌కు షాక్.. తిరుపతి కోర్టులో ప్రైవేట్ కేసు..

3 hours ago 3
సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై తిరుపతి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలైంది. శ్రీరాముడు, రామాయణంపై ప్రకాష్ రాజ్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బహిరంగ క్షమాపణకు డిమాండ్ చేస్తూ టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ప్రకాష్ రాజ్‌కు నోటీసులు కూడా పంపించారు. అయితే ఈ నోటీసులపై ప్రకాష్ రాజ్ నుంచి స్పందన లేకపోవటంతో భానుప్రకాష్ రెడ్డి తిరుపతి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు.
Read Entire Article