పోసాని కృష్ణమురళికి మరో బిగ్ షాక్.. బెయిల్ వచ్చినా జైల్లోనే, ఏం జరిగిందంటే

1 year ago 30
Posani Krishna Murali Cid Pt Warrant: నటుడు పోసాని కృష్ణమురళికి మరిన్ని కష్టాల్లో పడ్డారు. ఆయనకు బెయిల్ వచ్చిన సరే జైలు నుంచి విడుదలకు బ్రేక్ పడింది. పోసానిపై సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ వేశారు. ఈ క్రమంలో పోసాని ఉన్న కర్నూలు జిల్లా జైలుకు గుంటూరు సీఐడీ పోలీసులు వెళ్లారు. పీటీ వారెంట్‌పై పోసానిని కోర్టులో హజరుపర్చనున్నారు. కర్నూలు జైలు నుంచే ఆన్ లైన్‌లో సీఐడీ పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి గుంటూరుకు తరలించే అవకాశం ఉంది. ఆయనకు ఇటీవల అన్ని కేసులలో పోసానికి బెయిల్ మంజూరైంది.. కానీ సీఐడీ పీటీ వారెంట్‌తో విడుదల ఆగిపోయింది.
Read Entire Article