పోలీస్ శాఖలో సరికొత్త సేవలు.. వారి కోసం ఇంటి వద్దకే

11 months ago 21
సైబరాబాద్ పోలీసులు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్ సేవలను ప్రారంభించార. అయితే ఇది అందరికి వర్తించదు. కేవలం వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే ఈ సౌకర్యాన్ని కల్పించనున్నారు. వీరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, పోలీసులే వారి ఇంటికే వెళ్లి ఎఫ్ఐఆర్ కాపీలను అందజేయనున్నారు. అలానే సున్నితమైన కేసుల్లో పోలీసులు సాధారణ దుస్తుల్లో వెళ్లి కాపీలు ఇస్తారు. ఈ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article