పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీ.. ఎస్సీ, ఎస్టీ కోర్టు ఉత్తర్వులు.. బెడ్ ఏర్పాటు చేయాలని ఆదేశం

1 year ago 19
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్డు పోలీస్ కస్టడీకి అనుమతించింది. మరింత విచారణ కోసం వల్లభనేని వంశీని పది రోజులు పోలీస్ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన ఎస్సీ, ఎస్టీ కోర్టు మూడు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించింది. దీంతో రేపటి నుంచి ఫిబ్రవరి 27 వరకూ వంశీని పోలీసులు విచారించనున్నారు. మరోవైపు వల్లభనేని వంశీకి వెస్ట్రన్ టాయిలెట్, బెడ్ ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది.
Read Entire Article