పేషెంట్‌ని బాగు చేయాలనుకుని ఎవరూ చేయని సాహసం చేసింది.. కానీ చివరకు

11 months ago 24
ప్రేమ ఎంత గుడ్డిదో.. మనుషుల చేత ఎలాంటి తెలివిలేని పనులు చేయిస్తుందో ఈ సంఘటన చూస్తే అర్థం అవుతుంది. మానసిక రోగి అని తెలిసి అతడిని ప్రేమించి.. పెళ్లి చేసుకుంది ఓ సైక్రియాట్రిస్ట్. తన ప్రేమతో అతడిలో మార్పు తీసుకువచ్చి.. సంతోషంగా జీవించాలని కలలు కంది. తల్లిదండ్రులు వద్దని వారించినా వారిని ఒప్పించి మరి పెళ్లి చేసుకుంది. మరి చివరకు ఆమె కోరుకున్న ఫలితం దక్కిందా.. అతగాడు మారాడా.. లేక ఆమె జీవితం ముగిసిపోయిందా అంటే..
Read Entire Article