పేరుకేమో డాక్టర్ .. చేసేదంతా పత్తేపారం.. షూటింగ్ పేరు చెప్పి, గుట్టుగా..

10 months ago 20
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జింక మాంసం, కొమ్ములు, చర్మం అక్రమ రవాణా ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా నగరంలో టోలిచౌకి వద్ద మరోసారి భారీగా జింక మాంసం లభ్యమైంది. విశ్వసనీయ వర్గాల సమాచారంతో పోలీసులు మాటువేసి ఈ రవాణాను అడ్డుకున్నారు. ఈ ముఠా వెనుక ఓ డాక్టర్ ఉన్నట్టు తేలింది. అతడు కనుసన్నల్లోనే ఈ దందా కొనసాగుతోన్నట్టు పోలీసులు గుర్తించారు. షూటింగ్ పేరుతో గన్ లైసెన్స్ తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
Read Entire Article