పెళ్లి విందుకు వెళ్లొస్తుండగా యాక్సిడెంట్.. లారీని ఢీకొన్న బస్సు, స్పాట్‌లోనే నలుగురు మృతి

1 year ago 29
వికారాబాద్ జిల్లా రంగాపూర్ వద్ద జాతీయ రహదారి 163పై ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు స్పాట్‌లోనే మృతి చెందారు. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు షాబాద్ మండలం చందనవెల్లికి చెందినవారిగా గుర్తించారు.
Read Entire Article