పెళ్లంటే వచ్చింది.. తెల్లారే సరికి అలా.. లబోదిబోమంటున్న మహిళ!

1 year ago 32
అన్న కూతురి పెళ్లికి తిరుపతి నుండి వచ్చిన నాగమణికి ఊహించని షాక్ తగిలింది. పెళ్లి సందడిలో ఉండగా, ఆమె గదిలో దాచిన 30 లక్షల విలువైన బంగారు నగలు మాయమయ్యాయి. దీంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. అనుమానితుల వివరాలను పోలీసులకు తెలియజేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ నగలు ఏమయ్యాయి? దొంగ ఎవరు?
Read Entire Article