పులివెందులలో ఓటు వేయకుండానే వెనుదిరిగిన వైఎస్ జగన్... నేను అప్పుడే ఓటు వేస్తానంటూ...

3 days ago 7
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. పులివెందులలో ఓటు వేయకుండా వెనుదిరిగారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓటు వేయనని, తాను ఓటు వేస్తే అంతా సజావుగానే జరిగిందనే సంకేతాలు వెళ్తాయని జగన్ అన్నారు. అలాగే పులివెందులలో రీపోలింగ్ పెడితేనే తాను ఓటు వేస్తానని తేల్చి చెప్పారు. పులివెందులలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగడం లేదని, అప్రజాస్వామికంగా సాగుతుందని ఆయన ఆరోపించారు. అధికార టీడీపీ నాయకులు రిగ్గింగ్, అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని అందరూ గౌరవించాలని, ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలని ఆయన అన్నారు.
Read Entire Article