పిఠాపురంపై పవన్ కళ్యాణ్ ఫోకస్.. ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పిస్తున్న డిప్యూటీ సీఎం

1 year ago 21
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతీవారం పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధిపై సమీక్ష చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధిపై పవన్ కల్యాణ్ అధికారులతో గురువరాం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల అంశం, నీటి సరఫరా, వేసవి కాలంలో చేపట్టాల్సిన చర్యలతో పాటుగా పలు అంశాలపై చర్చించారు. అధికారులకు కీలక సూచనలు చేశారు. అలాగే ఇంటెలిజెన్స్ నివేదికలు కోరారు డిప్యూటీ సీఎం.
Read Entire Article