'పిఠాపురం కూటమిలో ఆయన వైసీపీ కోవర్టు.. పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా పనిచేశాడు': టీడీపీ నేత వర్మ

3 months ago 16
Pithapuram Varma Latest Comments On Dorababu: పిఠాపురంలో ఫ్లెక్సీ రేపిన మంటలు ఇంకా చల్లారలేదు.. జనసేన వర్సెస్ టీడీపీ వార్ మరింత ముదురుతోంది. వర్మ, దొరబాబుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వర్మ చీకటి బాగోతాలు అంటూ దొరబాబు కామెంట్ చేస్తే.. దొరబాబు పిఠాపురంలో వైసీపీ కోవర్టు అంటూ వర్మ వీడియో వదిలారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి పార్టీ మారి కూటమిలో గొడవలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Entire Article