పాస్టర్ ఆనంద్ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం రద్దు.. కలెక్టర్ కీలక నిర్ణయం, 15 రోజులు డెడ్‌లైన్

2 months ago 18
Pastor Chintada Anand Sc Certificate Cancellation Update: బాపట్ల జిల్లాకు చెందిన పాస్టర్‌ ఆనంద్‌కు ఎస్సీ హోదా రద్దుపై కీలక అప్డేట్ వచ్చింది. జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీ ఆనంద్ సర్టిఫికెట్ రద్దు చేయాలని సిఫారసు చేశారు. దీంతో కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ పాస్టర్‌కు నోటీసులిచ్చారు. 15 రోజుల్లగా అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా తెలియజేయాలని.. ఒకవేళ పత్రాలు ఏవైనా ఉంటే అందించవచ్చని తెలిపారు. ఈ నెల 19న తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Read Entire Article