పాశమైలారం ప్రమాదం.. 10 నిమిషాల ఆలస్యం.. ఆ 20 మంది ప్రాణాలు కాపాడింది

1 year ago 21
పాశమైలారంలోని కెమికల్ ప్లాంట్‌లో రియాక్టర్ పేలి ఘోర ప్రమాదం జరిగింది. సుమారు 42 మంది మరణించగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే 10 నిమిషాల ఆలస్యం 20 మంది ప్రయాణికుల జీవితాలను కాపాడింది. అసలేం జరిగిందో తెలియాలంటే ఇది చదవాల్సిందే.
Read Entire Article