పాశమైలారం ఘటనలో 12కి చేరిన మృతులు.. రసాయన పరిశ్రమ వద్ద హైటెన్షన్

1 year ago 21
పాశమైలారం సిగాచి రసాయన పరిశ్రమలో చోటు చేసుకున్న పేలుడు పెను విషాదం నింపింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా.. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య పెరగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక ఘటనా స్థలంలో కార్మికుల బంధువుల రోదనలు మిన్నంటాయి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
Read Entire Article