పాశమైలారం ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు, ప్రమాదానికి కారణమిదే..!

11 months ago 21
తెలంగాణ చరిత్రలో అత్యంత విషాదకర ఘటనల్లో ఒకటిగా నిలిచిన పాశమైలారం సిగాచి రసాయన పరిశ్రమ పేలుడు ఘటనలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రమాదానికి గల కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల FIRలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. సిగాచి ఫ్యాక్టరీ సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదని, మెషినరీ పాతది కావడం, కనీస ప్రమాణాలు పాటించకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణాలని పేర్కొన్నారు.
Read Entire Article