పాపం అమాయకంగా రూ.17 లక్షలు పోగొట్టుకున్నారు.. భార్య ఫిక్స్‌డ్ డిపాజిట్ రద్దు చేసి మరీ

1 year ago 27
Penamaluru Digital Arrest Cheating: విజయవాడ సమీపంలో ఓ వృద్ధుడు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి రూ.17 లక్షలు పోగొట్టుకున్నారు. ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులమని చెప్పి, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని బెదిరించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో వీడియో కాల్ చేసి, బ్యాంకు ఖాతాలోని డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలని ఒత్తిడి చేయడంతో ఆయన పంపారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Read Entire Article