పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్‌కు కూడా అనుమతి ఇవ్వం.. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు

1 month ago 12
తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్‌కు కూడా అనుమతి ఇవ్వమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సభకు పోలీసులు, హైకోర్టు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మీడియా సమావేశానికి పర్మిషన్ ఇచ్చేది లేదని అద్దంకి దయాకర్ తేల్చి చెప్పారు.
Read Entire Article