పవన్ కళ్యాణ్‌పై లోకేష్ నిఘా.. ఓహో అసలు సంగతి అదన్నమాట?.. ఇంత జరిగిందా?

1 day ago 4
Nara Lokesh Surveillance On Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అయితే తెరవెనుక నారా లోకేష్ పవన్ కళ్యాణ్ పై నిఘా పెట్టారంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. కొంతమంది పవన్ కళ్యాణ్‌పై లోకేష్ నిఘా పెట్టారని దుష్ప్రచారం చేస్తున్నారని.. ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Entire Article