పవన్ కళ్యాణ్‌ నా పాట వినే వరకు స్కూల్‌కు వెళ్లను.. అంధ విద్యార్థిని మొండి పట్టు

5 months ago 24
Blind Girl Swathi Wish To Meet Pawan Kalyan: పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తండ్రి పడిన కష్టాన్ని తెలుసుకున్న తొమ్మిదేళ్ల అంధ బాలిక స్వాతి అన్నపూర్ణ, ఆయన్ను కలవాలని పట్టుబట్టింది. దేశభక్తి గీతం, హనుమాన్ చాలీసా వినిపించే వరకు స్కూల్‌కు వెళ్నని తేల్చి చెప్పింది. తన కూతురి కోరిక తీర్చాలని తండ్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ చిన్నారి కల ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.
Read Entire Article