పల్లెటూరి ప్రజలకు గుడ్ న్యూస్.. పాముకాటుకు ఇకపై108లోనూ మందు!

1 week ago 6
పొలాల్లో పనులు చేసుకునే వారికి ఎక్కువగా ఎదురయ్యే ప్రమాదం పాము కాటు. ఈ పాము కాట్లతో ఎంతోమంది తమ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఈ ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు , సకాలంలో వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఓ గొప్ప ఆలోచన చేసింది. 108 వాహనాల్లో పాము కాటు మందును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంది. యాంటీ స్నేక్ వేనమ్ టీకాను ఇకపై 108 వాహనాల్లో ఉంచనున్నట్లు, దీనికి సంబంధించి సిబ్బందికి కూడా ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Read Entire Article