పర్యావరణ ప్రేమికుడు దుశ్చర్ల సత్యనారాయణపై దాడి.. కారణం ఇదే, ఆ ఒక్క మాటతో అమానుషం

3 months ago 20
సూర్యాపేట జిల్లా రాఘవాపురంలో 70 ఎకరాల్లో అడవిని సృష్టించిన పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయణపై గొర్రెల కాపర్లు కర్రలతో దాడి చేశారు. తన అటవీ క్షేత్రంలో పశువులను మేపవద్దని వారించినందుకు గంగయ్య, మల్లయ్య అనే ఇద్దరు వ్యక్తులు తమ కుటుంబం సభ్యులతో కలిసి ఈ అమానవీయ చర్యకు పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ ప్రస్తుతం సూర్యాపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ప్రకృతి ప్రేమికుడిపై జరిగిన ఈ దాడిని ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
Read Entire Article