పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంపు.. తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

2 hours ago 1
యూనివర్సిటీ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపుపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రిటైర్మెంట్ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచడం అనేది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇందులో కోర్టులు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. ఉన్నత విద్యామండలి పరిధిలోకి రాని వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చర్ యూనివర్సిటీల ప్రొఫెసర్లు దాఖలు చేసిన 13 పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్ కె.శరత్ కొట్టివేశారు. యూజీసీ స్కేల్ పొందుతున్నారనే కారణంతో సమాన హక్కులు కోరలేరని కోర్టు తేల్చిచెప్పింది.
Read Entire Article