పండుగ పూట విషాదం.. దేశం కాని దేశంలో చెట్టుకు వేలాడిన తెలంగాణ వాసి

9 months ago 18
బతుకుదెరువు కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన కామారెడ్డి జిల్లాకు చెందిన యువకుడు శ్రీనివాస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీపావళి రోజు వచ్చిన ఈ వార్త వారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. సంస్థ యాజమాన్యం మాత్రం దీనిపై వారికి సమాచారం ఇవ్వకపోవడం, ఘటనా స్థలిలో శవం ఫోటోలు అనుమానాలు రేకెత్తించడంతో ఇది హత్యేనని అతడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఐదు నెలల కిందటే ఇంటికి వచ్చినట్టు తెలిపారు. తమకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
Read Entire Article